- Advertisement -
తెలుగుదేశం పార్టీకి ఎంపి కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తానని నాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన కుమార్తె కేశినేని శ్వేత కూడా రాజీనామా చేయనున్నట్లు నాని ట్వీట్ చేశారు. పార్టీ సభ్యత్వంతోపాటు కార్పొరేటర్ పదవికీ తన కుమార్తె రాజీనామా చేస్తారని ఆయన తెలిపారు. శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు.
- Advertisement -