- Advertisement -
ప్రముఖ నటి సురేఖావాణి సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించారు. అనంతరం బయటకువచ్చి సెలబ్రిటీ పాయింట్ వద్ద వేచి చూస్తున్న ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. పక్కన ఆమె కుమార్తె సుప్రీత కూడా ఉంది. అంతకుముందు ఆమె మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు. కొందరు భక్తులు సురేఖావాణిని గుర్తు పట్టి ఆమెతో సెల్ఫీలు దిగారు.
- Advertisement -