Friday, December 20, 2024

కెపిహెచ్‌బిలో కారు బీభత్సం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెపిహెచ్‌బి కాలనీలో ఫోరం మాల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారును మద్యం మత్తులో నడిపి దిచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవ్ చేసిన వ్యక్తి అగ్రజ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయగా నిందితుడు మద్యం సేవించి వాహనం నడిపినట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్రజ్ రెడ్డి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బంధువు అని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News