Saturday, December 21, 2024

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం లేదని లేఖరాసింది. టిఎస్‌పిఎస్‌సి నూతన చైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ చేశారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్థన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News