Friday, December 20, 2024

చంద్రబాబుకు బెయిల్.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఐఆర్ఆర్, మద్యం, ఉచిత ఇసుక కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి హైకోర్టు జస్టిస్ టి. మల్లికార్జునరావు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. మద్యం కేసులో కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేష్ కు మందస్తు బెయిల్ ఇచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News