Sunday, December 22, 2024

ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు సిఎం రేవంత్‌కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. జనవరి 13 నుండి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఫెస్టివల్ జరగనున్న విషయాన్ని ప్రస్తావిస్తూ కైట్ ఫెస్టివల్ కోసం తెచ్చిన పలు కైట్స్‌ను సిఎంకు చూపించారు. ఈ మేరకు బుధవారం డా. బిఆర్. అంబేడ్కర్ సచివాలయంలో సిఎంను కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News