- Advertisement -
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనె ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం ఫైటర్. బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సోమవారం ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, యాక్షన్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినినమాను విడుదల చేస్తున్నారు.
- Advertisement -