Monday, December 23, 2024

సాయంత్రం 5 లోగా వివిధ శాఖల్లో కొనసాగుతోన్న విశ్రాంత ఉద్యోగులు వివరాలు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

సిఎస్ శాంతికుమారి ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ శాఖల్లో కొనసాగుతోన్న విశ్రాంత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే రిటైర్ అయిన తర్వాత కూడా రీ అపాయింట్‌మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన విధుల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలను నిర్ణీత నమూనాలో బుధవారం(జనవరి 17) సాయంత్రం 5 గంటల లోగా ఇవ్వాలని వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, శాఖాధిపతులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News