Wednesday, January 15, 2025

అయోధ్యలో ఎఐ బోల్‌స్టర్ సెక్యూరిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ నెల 22న జరగబోయే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎఐ నిఘా సిసిటీవీ టెక్నాలజీ భద్రతా సేవలను అందించేందుకు స్టాఖు టెక్నాలజీస్ అవకాశం లభించింది. బోల్‌స్టర్ సెక్యూరిటీ సేవలను అందించే ప్రధాన ఎఐ సంస్థగా స్టాఖు టెక్ పేరుగాంచింది. కంపెనీ సిఇఒ అతుల్ రాయ్ మాట్లాడుతూ, అయోధ్య రామ మందిరానికి భద్రతా సేవలను అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్టాఖు ఎఐ ఆధారిత జార్విస్ ప్లాట్‌ఫామ్స్ అనుమానాస్పద చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన కెమెరాలతో అప్రమత్తం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News