- Advertisement -
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల నష్టంతో 71515.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్ సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, తదితర కంపెనీలు లాభాలబాటలో నడిచాయి. కోటక్ మహీంద్ర బ్యాంక్, హెచ్ డిఎఫ్ సీ బ్యాంక్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ లిమిటెడ్, ఓడాఫోన్ ఐడియా తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
- Advertisement -