Monday, December 23, 2024

రాముడి గుడితో బిజెపి రాజకీయం ఆపాలి: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

అయోద్యలో రాముడి గుడితో రాజకీయం చేయటాన్ని భారతీయ జనతాపార్టీ ఆపాలని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. శ్రీరాముడు అందరివాడని మంత్రి తెలిపారు. రామాలయం ప్రాణప్రతిష్ట మోడీ చేయటాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని పొన్నం పేర్కొన్నారు. రాములవారి అక్షింతల పేరుతో బియ్యం సంచులు ఇస్తున్నారని తెలిపారు. మళ్లీ గెలుస్తామో.. తిరుగుబాటు వస్తుందో కాలమే నిర్ణయిస్తోందన్నారు. ప్రజలు తిరస్కరించినా.. బిఆర్ఎస్ నేతలు అహంకారంగా మాట్లాడుతన్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దంటూ కోర్టులో పిల్ వేశారని పొన్నం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News