Wednesday, April 2, 2025

బిఆర్‌ఎస్‌కు రెండు లేదా మూడు ఎంపి సీట్లు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నేతలు కొంగ జపం చేస్తున్నారని అన్నారు. ఎంపి సీట్లు అయినా రాకపోతాయా అని చూస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు రెండు లేదా మూడు సీట్లు వస్తాయని జూపల్లి జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News