- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణా మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు అదనపు స్టేషన్లలో ఆగుతాయని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లులోకి వస్తాయని పేర్కొన్నారు.
రైళ్లు ఆగనున్న స్థలాలు(హాల్ట్)
- హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ వరంగల్, పెద్దపల్లి
- దక్షిణ ఎక్స్ ప్రెస్ జమ్మికుంట
- సికింద్రాబాద్ -రాయ్ పూర్ పెద్దపల్లి
- సికింద్రాబాద్ -రాయ్ పూర్ హిస్సార్ పెద్దపల్లి
- హైదరాబాద్-రాక్సల్ ఎక్స్ ప్రెస్ పెద్దపల్లి
- సికింద్రాబాద్-బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ మర్పల్లి
- నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ మిర్యాలగూడ
- చెన్నై సెంట్రల్-హైదరాబాద్ మిర్యాలగూడ
- నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ నల్లగొండ
- విశాఖ ఎక్స్ ప్రెస్ నల్లగొండ
- చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ నల్లగొండ
- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ నల్లగొండ
- నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ మిర్యాలగూడ
- నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ నల్లగొండ
- హైదరాబాద్-వాస్కోడగామా గద్వాల్
- అంబేద్కర్ నగర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ మహబూబ్ నగర్
- నాగర్ సోల్-చెన్నై సెంట్రల్ మహబూబ్ నగర్
- గోరక్ పూర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ మహబూబ్ నగర్
- యశ్వంత్ పూర్-కాచిగూడ షాద్ నగర్
- యశ్వంత్ పూర్-కాచిగూడ జడ్చర్ల
- Advertisement -