Saturday, December 21, 2024

ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ సర్కార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ సర్కార్. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ లను ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం.. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియామించింది ప్రభుత్వం. దీంతో నలుగురికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ తో కూడిన ప్రోటోకాల్ అమలు కానుంది.

1.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకం
2. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ నియామకం
3. రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డా మల్లు రవి నియామకం
4. ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హరకర వేణుగోపాల్ రావు నియామకం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News