Friday, January 10, 2025

కాంగ్రెస్ గురించి షర్మిలకు ఏం తెలుసు: సజ్జల రామకృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏపీసీసీ చీఫ్ షర్మిల వాడిన భాష సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల వ్యాఖలు అందరికీ బాధ కలిగించాయన్నారు. రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష మారాయన్న సజ్జల రామకృష్ణా రెడ్డి చనిపోయిన వైఎస్సార్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు.. రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News