Saturday, December 21, 2024

చికిత్స పొందుతూ బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

తుంగతుర్తి : ఈ నెల 17న మండల పరిధిలోని ఏనుకుంట తండాలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటనలో తండాకు చెందిన బానోతు రమేష్ జ్యోతిల కూతురు జోష్ణ (10) హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనలో గాయపడిన బానోతు అమృనాయక్ పరిస్థితి విషమంగా ఉందని బాధితుడికి మెరుగైన వైద్యం అందుతుందని బాధితులు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News