Monday, December 23, 2024

రిలియన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’ పేరిట బంపర్ ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో డిజిటల్ ఇండియా సేల్‌తో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉత్తమ డీల్స్ పొందవచ్చు. ప్రముఖ బ్యాంక్ కార్డులపై రూ.26 వేల వరకు తక్షణ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషిన్లు వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఈ ఆఫర్లు జనవరి 28 వరకు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News