Saturday, November 23, 2024

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లాలో ఎస్‌సి వాడలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జెండా కడుతుండగా విద్యుత్ తీగలు తాకి ఇద్దరు యువకులు చనిపోయారు. మరో యువకుడు చక్రి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గాడ విజయ్(25), అంజిత్(35)గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News