Monday, December 30, 2024

నార్సింగిలో డ్రగ్స్‌ పట్టివేత.. హీరో గర్ల్ ఫ్రెండ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ నార్సింగిలో డ్రగ్స్‌ పట్టిపడింది. ఓ యువతి దగ్గర పోలీసులు డ్రగ్స్‌ ను గుర్తించారు. యువతి నుంచి 4 గ్రామలు ఎమ్ డిఎమ్ఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ డిపిఎస్ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని టాలీవుడ్‌ హీరో ప్రియురాలిగా గుర్తించారు. నిందితురాలిని కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News