Monday, December 23, 2024

నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో లావణ్య అనుమానితురాలుగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఉనిత్ ద్వారా లావణ్య డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా గుర్తించారు. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. లావణ్య అనే మ్యూజిక్ టీచర్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం లావణ్య ప్రయత్నించారు. మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తూ చిన్న చిన్న సినిమాల్లో నటించారు. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించారు. షార్ట్ ఫిలింలో నటిస్తూ ఆమె జల్సాలకు అలవాటు పడ్డారు. ఒక హీరోను పరిచయం చేసుకొని అతడికి ఆమె లవర్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News