Saturday, November 16, 2024

రాహుల్‌ గాంధీ కారుపై దుండగుల దాడి..

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌ రాహుల్‌ గాంధీ కారుపై దుండగుల దాడికి పాల్పపడ్డారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పశ్చిమ బెంగాల్‌ లో కొనసాగుతోంది. మణిపూర్ లో ప్రారంభమైన ఈ యాత్ర.. బిహార్ మీదుగా ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది.

బుధవారం బెంగాల్ లోని మాల్దాలో రాహుల్‌ గాంధీ యాత్ర జరుగుతుండగా కొందరు దుండగులు రాహుల్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వెనకభాగం అద్దాలు ధ్వంసమయ్యాయి. రాహుల్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుండగులను అదుపులోకి తీసుకున్నారు.కాగా, ధ్వంసమైన కారులోనే రాహుల్ తన యాత్రను కొసాగిస్తూ ముందుకు సాగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News