Thursday, December 19, 2024

నేడు ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు ఎంఎల్‌ఎగా బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సభాపతి ఛాంబర్‌లో గురువారం కెసిఆర్ ఎంఎల్‌ఎగా ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్షనేత ఛాంబర్‌లో కెసిఆర్ పూజలు చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ కు 39 సీట్లు, బిజెపి 8, ఎంఐఎం 7 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి పాలకపక్షంలో ఉన్నారు. సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News