- Advertisement -
హైదరాబాద్: గజ్వేల్ ఎంఎల్‌ఎగా బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణం స్వీకారం చేశారు. సభాపతి ఛాంబర్‌లో ఎంఎల్‌ఎగా కెసిఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. ప్రతిపక్షనేత ఛాంబర్‌లో కెసిఆర్ పూజలు చేశారు. బిఆర్ఎస్ ఎల్ పి నేతలు కెసిఆర్ బాధ్యతలు చేపట్టారు. కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నేతలు హాజరయ్యారు.
- Advertisement -