Friday, April 11, 2025

శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల వేసిన క్వాస్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇసుక అక్రమరవాణాను అడ్డుకున్నాడంటూ ప్రసాద్‌కు నిందితులు శిరోముండనం చేయించారు. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కొట్టేయాలని హైకోర్టులో నిందితులు క్వాష్ పిటిషన్ వేశారు. నిందితుల వేసిన క్యాష్ పిటిషన్ కొట్టేయడంతో పాటు గతంలో విచారణపై ఇచ్చిన స్టేను కూడా ఎత్తివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News