Thursday, January 23, 2025

కండక్టర్‌పై దాడి చేసిన మహిళ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: హయత్‌నగర్ డిపో కండక్టర్ పై దాడి చేసిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం… గత నెల 25వ తేదీన హయత్‌నగర్ డిపోకు చెందిన బస్సులో ఓ మహిళ కండక్టర్‌పై దాడి చేసిన ఘ టనలో అంబర్‌పేట్‌కు చెందిన స మీనాబేగం (28) గృహిణిని ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News