Monday, January 13, 2025

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 పోస్టులు పెరిగాయి

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో మరో 60 పోస్టులను ప్రభుత్వం పెంచింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కు చేరింది. గతంలో టిఎస్ పిఎస్సీసీ 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెరిగిన పోస్టులకు కూడా వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం టీఎస్ పీఎస్సీని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News