Saturday, April 26, 2025

రేపోరేటులో మార్పులేదు: ఆర్‌బిఐ

- Advertisement -
- Advertisement -

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపింది. రేపోరేటులో ఆర్‌బిఐ ఎలాంటి మార్పు చేయలేదు. 6.5 శాతం వద్ద యథాతథంగా ఆర్‌బిఐ కొనసాగించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి రేపోరేటులో ఎలాంటి మార్పు ఆర్‌బిఐ చేయలేదు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బిఐ ప్రకటించింది. జిడిపి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దేశ ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News