Monday, December 23, 2024

మెట్రో సైడ్ వాల్ కూలి ఒకరు మృతి..

- Advertisement -
- Advertisement -

రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఢిల్లీ-గోకులపురి మెట్రో స్టేషన్‌లో ప్లాట్‌పామ్ సైడ్ వాల్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటన సమయంలో మెట్రో స్టేషన్ క్రింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పెచ్చులు ఊడి పడడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News