Thursday, January 2, 2025

హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

శాన్ డీగో: అననుకూల వాతావరణం కారణంగా అమెరికాలోని శాన్ డీగో వెలుపల పర్వతాలలో కూలిపోయిన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అమెరికన్ నౌకాదళ సిబ్బంది మరణించినట్లు గురువారం సైన్యం ధ్రువీకరించింది. క్రెచ్ ఎయిర్‌పోర్స్ బేస్‌లో శిక్షణ పొందిన తర్వాత శాన్ డీగోలోని మెరైన్ కోర్ ఎయిర్ స్టేషన్‌కు తిరిగివస్తున్న సిహెచ్ 53ఇ సూపర్ స్టాలియన్ హెలికాప్టర్ మంగళవారం రాత్రి హఠాత్తుగా అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. మరణించిన ఐదుగురు నౌకాదళ సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సైన్యం తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు సాగుతున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News