Friday, November 15, 2024

తాత్కాలిక బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 202425 సంవత్సర తాత్కాలిక బడ్జెట్ ఆమోద ప్రక్రియను పార్లమెంట్ గురువారం ముగించింది. 2024 ఆర్థిక బిల్లుతోపాటు ఇతర ఆర్థిక బిల్లులకు రాజ్యసభ రాజ్యసభ గురువారం వాపసు చేయడంతో ఈ ప్రక్రియ ముగిసింది. కేంద్ర పాలిత జమ్మూ కశ్మీరుకు సంబంధించిన ఆర్థిక బిల్లులను కూడా రాజ్యసభ ఆమోదానంతరం గురువారం వాపసు చేసింది. ఆర్థిక బిల్లులపై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చిన అనంతరం ఈ బిల్లులను ఎగువ సభ లోక్‌సభకు వాపసు చేసింది. బుధవారం లోక్‌సభ ఈ బిల్లులను ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News