Saturday, April 12, 2025

రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. తమది ప్రజల ప్రభుత్వం అన్న ఆయన తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం మార్పును కోరుకుందని, సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్య మని డిప్యూటీ సీఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News