Monday, December 23, 2024

అండర్-19 వరల్డ్ కప్: ఆసీస్ కెప్టెన్ ఔట్

- Advertisement -
- Advertisement -

అండర్ -19 వన్డే వరల్డ్ కప్ టైటిల్ కోసం టీమిండియా- ఆస్ట్రేలియా బరిలోకి దిగాయి. విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ కు కీలక వికెట్ పడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ విజ్జెన్ (48) వద్ద వికెట్ కోల్పోయాడు. 20.4 వద్ద నమన్ తివారి వేసిన బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ముషీర్ ఖాన్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో హర్జాస్ సింగ్ వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News