- Advertisement -
ఆంధ్రప్రదేశ్ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరు వర్గాల వాదనలు అనంతరం ఫిబ్రవరి 26వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -