Monday, December 23, 2024

ఎసిబికి చిక్కిన నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఎసిబి వలకు చిక్కాడు. హాస్పిటల్ కు మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం  కావాలని లచ్చు నాయక్ డిమాండ్ చేశాడు. సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఎసిబి అధికారులను కాంట్రాక్టర్ కలిశారు. లచ్చు నాయక్ ఇంట్లో ఈ రోజు వారికి వెంకన్న డబ్బులు ఇస్తుండగా ఎసిబి వారు పట్టుకున్నారు. లచ్చు నాయక్ ఇంట్లో ఎసిబి వారు తనిఖీలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News