Saturday, December 21, 2024

గ్లామర్ రూట్‌లోకి..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరోయిన్ కృతిశెట్టి కూడా గ్లామర్ రూట్‌లోకి వచ్చింది. ఉప్పెన సినిమాతో పెద్ద హిట్ అందుకున్న కృతి శెట్టి ఇప్పటివరకు పక్కి ంటి అమ్మాయిగానే అర డజన్ చిత్రాల్లో కనిపించిం ది. అయితే ఇప్పుడు రెగ్యులర్ మసాలా సినిమాల్లో కనిపించే మాస్ హీరోయిన్‌గా ఆకట్టుకోవాలనుకుంటోంది. అందుకే, ఆమె ఇప్పుడు గ్లామర్ రూట్ పట్టింది. అందులో భాగంగా బెల్లీ డ్యాన్స్‌లు ప్రాక్టీ స్ చేస్తోంది. ఆమె ఒక డ్యాన్సర్‌తో కలిసి సొంతం గా బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు కంపోజ్ చేసుకొని డ్యాన్స్ చేసింది. ఆ వీడియోని ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె నడుము ఊపులు కుర్రకారుకి తెగ నచ్చాయి. వీటికి వేలల్లో లైకులు వచ్చాయి. బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్‌కు బెల్లీ డాన్స్ చేసింది కృతి. డ్యాన్స్ చెయ్యడం ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొంది. మొదటి కొరియోగ్రఫీ. బెల్లీ డ్యాన్స్ అని క్యాప్సన్ రాసుకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News