- Advertisement -
రాజ్‌కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 22 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత్ 192 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ 19 పరుగులు చేసి జోయ్ రూట్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(29), శుబమన్ గిల్(14) పరుగులు చేశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్:445
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319
- Advertisement -