Sunday, December 22, 2024

సామ్ గెలాక్సీ ఎ34 5జి ధర తగ్గింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎ34 5జి స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఏక్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. గెలాక్సీ ఎ34 5జి సామ్‌సంగ్ సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్, నైటోగ్రఫీ వంటి ఫీచర్‌లతో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది., ఇది తక్కువ కాంతి పరిస్థితులలోనూ షార్ప్ చిత్రాలు, వీడియోలను షూట్ చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేక ఆఫర్‌గా వినియోగదారులు ఇప్పుడు రూ.3000 తక్షణ తగ్గింపుతో గెలాక్సీ ఎ34 5జి ని కొనుగోలు చేయవచ్చు. 8జిబి + 128 జిబి వేరియంట్‌కు అసలు ప్రారంభ ధర రూ. 27,499 కాగా, వినియోగదారులు ఇప్పుడు గెలాక్సీ ఎ34 5జిని కేవలం రూ. 24,499కి, 8జిబి +256జిబి వేరియంట్‌ను రూ.26,499 వద్ద సొంతం చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News