Monday, December 23, 2024

సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నిక..

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రాష్ట్రం నుంచి నామినేషన్ వేసిన బిజేపీ నేతలు చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు మంగళవారమే చివరిరోజు. ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఈ ముగ్గురూ ఎన్నికైనట్లు ప్రకటించారు.

గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియాగాంధీ. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1964లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News