- Advertisement -
బ్రిటన్ లోని అన్ని పాఠశాలల్లో సెల్ ఫోన్లపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. స్కూళ్లలో సెల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. సెల్ ఫోన్ల వల్ల పిల్లల చదువు పక్కదోవ పడుతోందని వెల్లడించింది. ఫోన్ పట్ల అంతగా అవగాహన లేని పిల్లలు ఆన్ లైన్ మోసాలకు కూడా గురవుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్ లో 12 ఏళ్ల వయస్సుకే 97 శాతం మంది పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఉన్నట్లు సమాచారం.
- Advertisement -