Friday, December 20, 2024

బాచుపల్లిలో గంజాయి ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. బాచుపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 6.4 కిలోల గంజాయి, సెల్ ఫోన్లు, నగదును ఎప్ వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేటలో కూలీలకు, విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News