Saturday, January 18, 2025

రెండో సెషన్.. ఇంగ్లండ్ 150/5

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో తొలి సెషన్లోనే ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు సంధిస్తున్న బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ మ్యాచ్ లో టాపార్డర్ బ్యాటర్లు తొలి సెషన్ లో పెవిలియన్ కు చేరడంతో జోరూట్ ఆచితూచీ ఆడుతున్నాడు. వికెట్ ఇవ్వకండా 86 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మరోవైపు 53 బంతుల్లో 14 పరుగులతో ఫోక్స్ తనకు సహకారం అందిస్తున్నాడు. చివరి ఐదు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే వచ్చాయి. ఇంగ్లాండ్ స్కోర్ 40.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News