Saturday, December 21, 2024

లాస్య నందిత పార్థివదేహానికి కెసిఆర్ నివాళులు

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. లాస్య నందిత కుటుంబసభ్యులను కెసిఆర్ ఓదార్చారు. లాస్య నందిత భౌతికకాయానికి మంత్రి కోమటిరెడ్డి, హరీశ్ రావు, సబితాఇంద్రారెడ్డి, కేశవరావు, కడియం శ్రీహరి, పల్లా నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై హైదరాబాద్ కలెక్టర్ కు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News