Wednesday, January 22, 2025

370 లోక్ సభ సీట్లు సాధిస్తాం: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: దేశంలో రామరాజ్యం పరిపాలన కొనసాగాలని బిజెపి ఎంపి బండి సంజయ్ తెలిపారు. మహాశక్తి ఆలయాన్ని ఎంపి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. కాసేపట్లో సిద్ధిపేట జిల్లా కొహెడ నుంచి బండి సంజయ్ బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సారి 370 లోక్‌సభ సీట్లు సాధిస్తామని బండి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News