Monday, December 23, 2024

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News