Monday, December 23, 2024

తెలుగు నేర్చుకుని మాట్లాడటం సంతోషంగా ఉంది: తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రజలు ఇతరులకు తెలుగు భాషను నేర్పించాలని గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలుగు వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించాలని, నా మాతృభాష తమిళం అని, తెలుగు నేర్చుకుని మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రగతి సాధించడానికి శ్రమే ఆధారమని, షార్ట్ కట్ ఉండదని తమిళిసై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News