Saturday, December 21, 2024

వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి – భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గోపాల్‌కు, మరో పదిమంది ప్రయాణికుల తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News