Friday, December 20, 2024

పేలిన బస్సు టైరు.. ఎమ్మెల్యేల కంగారు!

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ పర్యటన చేపట్టిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు టైరు జనగామ సమీపంలో పేలిపోయింది. పెద్ద చప్పుడు రావడంతో ఎమ్మెల్యేలంతా ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. డ్రైవర్ బస్సును ఆపి టైరు మార్చాక, మళ్లీ బయల్దేరింది. ఇదే బస్సులో ఎమ్మెల్యేలతోపాటు కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News