Friday, December 20, 2024

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరుతూ వస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,170 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,910గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.76,300 ఉంది. బంగారం రోజురోజుకు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కోసం డిమాండ్ పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News