Saturday, December 21, 2024

మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ మృతి

- Advertisement -
- Advertisement -

బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ మృతిచెందాడు. ఈ విషయాన్ని ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాము. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’ అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News