Saturday, December 21, 2024

3 నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సిఎం తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. గత ప్రభుత్వం ఫామ్‌హౌస్ మత్తులో ఉండి నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోలేదని ఆరోపించారు. విద్య మీద పెట్టేదాన్ని ఖర్చుగా చూడకూడదు, పెట్టుబడిగా చూడాలన్నారు. నేను కార్పొరేట్ స్కూల్‌లో చదువుకోలేదు, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివానన్న ముఖ్యమంత్రి గుంటూరు, గుడివాడలో చదువుకుని వచ్చినవాళ్లు, నాకు ఇంగ్లీష్‌ రాదని ఎగతాళి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News